Akhanda Vs Acharya Vs Narappa, హీరోల లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా ! || Oneindia Telugu

2021-04-13 125

Ugadi 2021 : Nandamuri Balakrishna Akhanda movie look making fans crazy.
#Akhanda
#Bb3Title
#Acharya
#Ramcharan
#RRRMovie
#F3Movie
#Narappa
#Saipallavi
#Prabhas
#Radheshyam

ఉగాది సందర్భంగా కొత్త సినిమాల హడావుడి మొదలైంది. కరోనా కారణంగా రిలీజ్ డేట్స్ వాయిదా పడుతున్నప్పటికి సినిమా అప్డేట్స్ మాత్రం అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. రానున్న రోజుల్లో పెద్ద సినిమాల తాకిడికి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు. ఇక ఉగాది సందర్భంగా రాధేశ్యామ్, RRR, విరాటపర్వం, ఖిలాడి , F3 సినిమాలకు సంబంధించిన స్పెషల్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఒకసారి వాటిపై ఒక లుక్కేస్తే..

Videos similaires